లవంగం ప్రయోజనాలు:- ఖాళీ కడుపుతో లవంగం తినడం వల్ల లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
లవంగాలు మనం ఆహారం తో కలిపి తీసుకుంటాము మరియు నేరుగా కూడా తింటాము , లవంగం ఒక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండే బహుముఖ మసాలా. ,
వీటితో లవంగం టీ ని కూడా తయారు చేసుకోవచ్చు.
లవంగం నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
లవంగం తో ప్రయోజనాలు చాలా ఉన్నాయి, మరియు ఇది సాధారణంగా పంటి సమస్యలకు నివారణగా ఉపయోగించవచ్చు.
లవంగాలలో ఏమి ఉంటాయి :